తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇళ్లల్లోనే అంబేడ్కర్‌కు నివాళి - అంబేడ్కర్‌ జయంతి లాక్‌డౌన్‌ ప్రభావం

కరోనా ప్రభావం డా. బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతిపై పడింది. వేములవాడలో పలువురు నాయకులు తమ ఇళ్లలోనే అంబేడ్కర్‌కు నివాళులర్పించారు. సామూహిక కార్యక్రమాలు వద్దన్న కలెక్టర్‌ ఆదేశాలతో వ్యక్తిగతంగా జయంతిని నిర్వహించుకున్నారు.

ఇళ్లలోనే అంబేడ్కర్‌కు నివాళి
ఇళ్లలోనే అంబేడ్కర్‌కు నివాళి

By

Published : Apr 14, 2020, 12:46 PM IST

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని ‌వేములవాడలో పలువురు నాయకులు తమ ఇళ్లల్లోనే ఆయనకు నివాళులు అర్పించారు. లాక్‌డౌన్ కారణంగా సామూహికంగా జయంతి కార్యక్రమాలు చేయకూడదని కలెక్టర్‌ ఆదేశాలు ఇచ్చారు. నేతలంతా వ్యక్తిగతంగా అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాలను నిర్వహించుకున్నారు. తమ కార్యాలయాలు, ఇళ్లల్లో అంబేడ్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలలు వేసి స్మరించుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details