బతుకమ్మ చీరల తయారీ మళ్లీ ప్రారంభమైంది. పరిశ్రమలు, చేనేత శాఖ మంత్రి కేటీఆర్ ఈ మేరకు ట్వీట్ చేశారు. బతుకమ్మ చీరల తయారీకి సంబంధించిన వీడియోను కూడా పోస్ట్ చేశారు. నైపుణ్యం కలిగిన సిరిసిల్ల సోదర, సోదరీమణులు బతుకమ్మ చీరల తయారీని పున:ప్రారంభించడం గర్వకారణంగా ఉందని ఆయనన్నారు.
బతుకమ్మ చీరల ఉత్పత్తి షురూ..మంత్రి కేటీఆర్ హర్షం.. - ktr tweet on batukamma saree reproduction
బతుకమ్మ చీరల ఉత్పత్తిని పునః ప్రారంభించడం తనకు ఎంతో సంతోషంగా ఉందంటూ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. సిరిసిల్ల చేనేతకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలన్నదే స్థానిక ఎమ్మెల్యేగా తన లక్ష్యమని మంత్రి తెలిపారు.
బతుకమ్మ చీరల ఉత్పత్తి పునఃప్రారంభంపై కేటీఆర్ ట్వీట్
సిరిసిల్ల చేనేతకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలన్నదే స్థానిక ఎమ్మెల్యేగా తన లక్ష్యమని మంత్రి తెలిపారు. ఈ ప్రక్రియలో టెక్స్ టైల్ పార్క్, అపారెల్ పార్క్ క్రియాశీలక పాత్ర పోషిస్తాయని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇదీ చదవండిఃహైదరాబాద్ను కమ్మేస్తున్న కరోనా..నగరవాసుల హైరానా..
Last Updated : May 12, 2020, 6:33 PM IST