సెప్టెంబర్‌లోగా కాళేశ్వరం నీళ్లొస్తాయి: కేటీఆర్ - trs working president
కేసీఆర్ దార్శనికత వల్ల వచ్చే సెప్టెంబర్‌లోగా కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పూర్తయి కోటి 25 లక్షల ఎకరాలకు సాగు నీరందుతుందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు.

మల్కాపూర్ రిజర్వాయర్ సందర్శించిన కేటీఆర్
మల్కాపూర్ రిజర్వాయర్ సందర్శించిన కేటీఆర్