ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మానేరు తీరాన రూ.5.15 కోట్లతో నూతనంగా నిర్మించిన అధునాతన రైతు బజార్‌ను ప్రారంభించారు. అనంతరం మానేరు వాగులో నిర్మిస్తున్న చెక్ డ్యాం నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు.
సిరిసిల్లను దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం:కేటీఆర్ - sirisilla latest news
సిరిసిల్లను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మానేరు తీరాన రూ.5.15 కోట్లతో నూతనంగా నిర్మించిన అధునాతన రైతు బజార్‌ను ప్రారంభించారు. అనంతరం మానేరు వాగులో నిర్మిస్తున్న చెక్ డ్యాం నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు.

సిరిసిల్లను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతా: కేటీఆర్
సిరిసిల్లలోని గణేశ్‌నగర్‌లో రూ.41 లక్షలతో నిర్మించిన పార్కును ప్రారంభించారు. సిరిసిల్ల నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానన్నారు.
సిరిసిల్లను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతా: కేటీఆర్