రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ అరుణ, మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ రాణి కేక్ కట్ చేసిన అందరికి మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం మార్కెట్ యార్డు ఆవరణలో మొక్కలు నాటారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలోనూ కేటీఆర్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో తెరాస రాష్ట్ర నాయకులు చిక్కాల రామారావు, సెస్ ఛైర్మన్ లక్ష్మారెడ్డి, పాల్గొన్నారు.
సిరిసిల్లలో కేటీఆర్ జన్మదిన వేడుకలు - zp chair person aruna
రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ జన్మదిన వేడుకలను తెరాస శ్రేణులు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో జడ్పీ ఛైర్పర్సన్ అరుణ, మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ రాణి కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు.

సిరిసిల్లలో కేటీఆర్ జన్మదిన వేడుకలు