రాజన్న సిరిసిల్ల జిల్లాలో వీటీఏడీఏ ( వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ) వైస్ ఛైర్మన్, ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా కలెక్టర్ కృష్ణ భాస్కర్ పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వలను రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 17న జారీచేసింది.
వీటీఏడీఏ వైస్ ఛైర్మన్గా కలెక్టర్ కృష్ణ భాస్కర్ - VTADA CEO KRISHNA BHASKER
రాజన్న సిరిసిల్లా జిల్లాలోని వీటీఏడీఏ వైస్ ఛైర్మన్, సీఈవోగా కలెక్టర్ కృష్ణ భాస్కర్ పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించారు.
వీటీఏడీఏ వైస్ ఛైర్మన్గా కలెక్టర్ కృష్ణ భాస్కర్
వచ్చే ఏడాది ఏప్రిల్ నెలాఖరు వరకు కృష్ణభాస్కర్ బాధ్యతల్లో కొనసాగనున్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి భుజంగరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇవీచూడండి:పెళ్లిలో మొక్కను బహుమతిగా ఇచ్చిన మంత్రి