తెలంగాణ

telangana

ETV Bharat / state

చొప్పదండి ఎమ్మెల్యేను అడ్డుకున్న గ్రామస్థులు - kodurupaka villagers in rajanna siricilla district has blocked choppadandi mla ravi shankar from entering into thier village

మధ్య మానేరు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్​ను కొదురుపాక గ్రామస్థులు అడ్డుకున్నారు.

చొప్పదండి ఎమ్మెల్యేను అడ్డుకున్న గ్రామస్థులు

By

Published : Aug 26, 2019, 2:23 PM IST

చొప్పదండి ఎమ్మెల్యేను అడ్డుకున్న గ్రామస్థులు

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్​పల్లి మండలం కొదురుపాకలో మొక్కలు నాటేందుకు వచ్చిన ఎమ్మెల్యే రవిశంకర్​ను స్థానికులు అడ్డుకున్నారు. మధ్య మానేరు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. సమస్యల సాధన కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యహరిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details