సీఎం కేసీఆర్ వేములవాడ రాజరాజేశ్వరస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. సీఎం కేసీఆర్‌కు ఆలయ అధికారులు, వేదపండితులు ఘనస్వాగతం పలికారు. సీఎం వెంట మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ ఉన్నారు.
రాజన్నను కుటుంబ సమేతంగా దర్శించుకున్న కేసీఆర్ - kcr in wemulawada
ముఖ్యమంత్రి కేసీఆర్ వేములవాడ రాజరాజేశ్వరస్వామిని కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. అంతకుముందు సీఎంకు ఆలయ అధికారులు, వేదపండితులు ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వేములవాడ రాజరాజేశ్వరస్వామిని కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. అంతకుముందు సీఎంకు ఆలయ అధికారులు, వేదపండితులు ఘన స్వాగతం పలికారు.
రాజన్నను దర్శించుకున్న సీఎం కుటుంబం