కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని సిరిసిల్లలోని శైవక్షేత్రాలు కిటకిటలాడాయి. మహిళలు కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాల్లో అభిషేకాలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. ఆలయ ప్రాంగణాలు కార్తీక దీపాలతో కాంతులీనాయి.
శైవక్షేత్రాల్లో కార్తీకపౌర్ణమి కాంతులు - KARTHIKAPOURNAMI CELEBRATIONS AT SIRICILLA TEMPLES
సిరిసిల్లలోని శివాలయాల్లో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని భక్తులు కిక్కిరిసిపోయారు. మహిళలు పెద్దఎత్తున చేరుకుని దీపారాధన చేసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.
KARTHIKA poojalu at siricilla