సోమవారం పర్వదినం సందర్భంగా రాజన్న ఆలయంలో భక్తుల సందడి
రాజన్న సన్నిధికి భక్తుల తాకిడి - ARJITHA DARSHANAM
ప్రసిద్ధ శైవ క్షేత్రమైన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. రాజన్నకు ప్రీతిపాత్రమైన రోజైన సోమవారం రద్దీ పెరిగింది.

భక్తుల కిటకిట
ఇవీ చూడండి :జాతీయ పార్టీలు విఫలం: కేటీఆర్