తెలంగాణ

telangana

ETV Bharat / state

రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు - వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

కార్తీక మాస చివరి సోమవారం కావడం వల్ల వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. తడిబట్టలతో కోడె మొక్కలు చెల్లించుకుంటున్నారు.

రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

By

Published : Nov 25, 2019, 2:12 PM IST

రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు
తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి వేకువజాము నుంచే భక్తులు పోటెత్తారు. కార్తీక మాస చివరి సోమవారం సందర్భంగా ధర్మగుండంలో స్నానాలు ఆచరించి.. తడిబట్టలతో కోడె మొక్కు చెల్లించుకుంటున్నారు. భక్తుల రద్దీతో స్వామివారి దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. దర్శనానంతరం ప్రాంగణంలో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details