'వేములవాడ నియోజకవర్గాన్ని ప్లాస్టిక్ రహితంగా చేద్దాం' - 'వేములవాడ నియోజకవర్గాన్ని ప్లాస్టిక్ రహితంగా చేద్దాం'
ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో నిర్వహించిన అవగాహన ర్యాలీ చేపట్టారు.

'వేములవాడ నియోజకవర్గాన్ని ప్లాస్టిక్ రహితంగా చేద్దాం'
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిస్థాయిలో నిషేధిస్తామని గ్రామస్థులు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, మహిళా సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
'వేములవాడ నియోజకవర్గాన్ని ప్లాస్టిక్ రహితంగా చేద్దాం'