గురుకుల హాస్టల్లో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం - girl suicide attempt at gurukul hostel in rajanna siricilla district
రాజన్న సిరిసిల్ల జిల్లా బద్దెనపల్లి గురుకుల వసతి గృహంలో ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
గురుకుల హాస్టల్లో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి గురుకుల వసతి గృహంలో ఇంటర్ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన సిబ్బంది హుటాహుటిన ఏరియా ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
- ఇదీ చూడండి : మహిళ పొట్టలో నుంచి బయటపడ్డ 1500 రాళ్లు