తెలంగాణ

telangana

ETV Bharat / state

సంపులో పడి చిన్నారి  మృతి - four-years-baby-died

నాలుగేళ్ల చిన్నారి సంపులో పడి మృతి చెందింది. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలోని శాంతి నగర్​లో ఈ విషాదం చోటుచేసుకుంది.

చిన్నారి సంపులో పడి చిన్నారి  మృతి

By

Published : Sep 4, 2019, 5:09 PM IST

చిన్నారి సంపులో పడి చిన్నారి మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని శాంతి నగర్​లో ఓ చిన్నారి ప్రమాదవశాత్తు సంపులో పడి మృతి చెందింది. చేనేత కుటుంబానికి చెందిన మ్యాన సతీష్ - అనూష దంపతులకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. నిన్న సాయంత్రం రెండో కూతురు శ్రీనిధి (4) ఇంటి ముందు ఆడుకుంటోంది. కొద్దిసేపటి తర్వాత కనిపించకపోయే సరికి వారి తల్లిదండ్రులు వెతకగా... సంపులో పడి మరణించినట్లు తల్లిదండ్రులు తెలిపారు. అల్లారుముద్దుగా పెంచుకున్న ఆ బాలిక మృతి చెందడం వల్ల కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details