రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ వ్యతిరేకంగా ఫ్లెక్సి ఏర్పాటు
TRS పార్టీ BRS అయింది.. ఇంటర్ చదివినోళ్లు డిగ్రీకి వెళ్లొద్దా..? - Flexi against KTR in Sircilla
Flexi against KTR in Sircilla : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో మంత్రి కేటీఆర్కు వ్యతిరేకంగా విద్యార్థులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో ఈ ఫ్లెక్సీ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. మండలానికి డిగ్రీ కాలేజీ ఇస్తామని గతంలో కేటీఆర్ హామీ ఇచ్చారని, ఇప్పటివరకు నెరవేరలేదని నిరసన వ్యక్తం చేస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ అయిందని, ఇంటర్ చదివిన విద్యార్థులు, డిగ్రీకి వెళ్లొద్దా అంటూ ప్రశ్నించారు.
![TRS పార్టీ BRS అయింది.. ఇంటర్ చదివినోళ్లు డిగ్రీకి వెళ్లొద్దా..? ktr](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17257521-129-17257521-1671521950696.jpg)
ktr