రాజన్న సిరిసిల్ల జిల్లాలోని.. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి జాతరకు సన్నాహాకాలు కొనసాగుతున్నాయి. మార్చి 10 నుంచి మార్చి 12 వరకు జరిగే.. ఈ వేడుకల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
రాజన్న ఆలయంలో ఫైర్ మాక్ డ్రిల్ - Vemulawada Rajarajeswara Swamy Temple updates
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని.. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం మహాశివరాత్రి వేడుకలకు సిద్ధమవుతోంది. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు.. ఆలయ ఆవరణంలో అగ్నిమాపక సిబ్బంది ఫైర్ మాక్ డ్రిల్ నిర్వహించారు.
రాజన్న ఆలయంలో ఫైర్ మాక్ డ్రిల్
మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు జిల్లా ఫైర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో..అగ్నిమాపక సిబ్బంది ఫైర్ మాక్ డ్రిల్ నిర్వహించారు.
ఇదీ చదవండి:కత్తితో దాడి.. యువకుడు స్పాట్ డెడ్