తెలంగాణ

telangana

ETV Bharat / state

"ఎన్నికల సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలి" - ELECTION CENTER PARISHILANA

వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేయనున్న ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కౌంటింగ్ సెంటర్​ను జిల్లా ఎన్నికల పరిశీలన అధికారి అబ్దుల్ అజీం ఏర్పాట్లను పర్యవేక్షించారు.

"Electoral staff must work with commitment"
"ఎన్నికల సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలి"

By

Published : Jan 6, 2020, 7:19 PM IST


సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేయనున్న ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కౌంటింగ్ సెంటర్​ను జిల్లా ఎన్నికల పరిశీలన అధికారి అబ్దుల్ అజీం, జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్​తో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు పరిశీలించారు. ఎలాంటి అవకతవకలు లేకుండా సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. కళాశాలలో ఆరుబయట కూర్చుని చదువుతున్న విద్యార్థులను చూసిన కలెక్టర్ వసతిలేమిపై అడిగి తెలుసుకున్నారు.

"ఎన్నికల సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలి"

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details