అలాగే సిరిసిల్ల మున్సిపల్ ఛైర్పర్సన్గా జిందం కళ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, ఉపాధ్యక్ష పదవికి తెరాస నుంచి మంచే శ్రీనివాస్ ఎన్నికయ్యారు. 34 ఓట్లతో మంచే శ్రీనివాస్.. ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారులు శ్రీనివాస రావు, సమ్మయ్యలు ప్రకటించారు. అనంతరం తెరాస నాయకులు సిరిసిల్లలో గెలుపొందిన అభ్యర్థులతో కలిసి భారీగా ర్యాలీ నిర్వహించారు. టపాసులు కాలుస్తూ సంబురాలు జరుపుకున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా పురపీఠాలు దక్కించుకుంది వీరే..! - తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రెండు పురపాలిక ఛైర్మన్ల ఎన్నిక జరిగింది. వేములవాడకు రామతీర్థ మాధవి, సిరిసిల్లకు జిందం కళలు ఛైరపర్సన్స్గా ఎన్నికయ్యారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా పురపీఠాలు దక్కించుకుంది వీరే..!
ఇవీ చూడండి: అయిజ పీఠం తెరాసకే! ఏఐఎఫ్బీ మద్దతు