రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల వద్ద ఎగువ మానేరు జలాశయం జలకళను సంతరించుకుంది. నెల రోజులుగా మల్లన్నసాగర్ నుంచి కూడవెల్లి వాగు ద్వారా ఎగువ మానేరుకు నీటిని తరలిస్తున్నారు. సోమవారం నాటికి జలాశయం పూర్తి సామర్థ్యం 2.5 టీఎంసీలకు చేరుకుంది. జలాశయంలో నీటిని చూసి స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కాళేశ్వరం జలాలతో నిండుకుండలా ఎగువమానేరు - eguvamaneru reservoir fullfilled with kaleswaram water
రాజన్న సిరిసిల్ల జిల్లా నర్మాల వద్ద ఎగువ మానేరు జలాశయం కాళేశ్వరం జలాలతో నిండుకుండలా మారింది. మల్లన్న సాగర్ నుంచి కూడవెల్లి వాగు ద్వారా రిజర్వాయర్‌కు అధికారులు నీటిని విడుదల చేశారు.
నిండుకుండలా ఎగువమానేరు