రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో అగ్నిమాపక శాఖ వారోత్సవాలు నిర్వహించారు. అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో విన్యాసాలు ప్రదర్శించారు. పెద్ద భవంతుల్లో అగ్ని ప్రమాదం జరిగితే ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలనే అంశాలను వివరించారు. జన సమూహాల్లో అగ్ని ప్రమాదాలపై ప్రదర్శనలు చేపట్టారు..
ప్రమాదాల నివారణకు ఇలా చేయండి.. - agni maapaka shaaka
ప్రమాదం జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అగ్నిమాపక సిబ్బంది ప్రదర్శన చేపట్టారు. సామూహిక ప్రదేశాల్లో తీసుకోవాల్సిన తక్షణ చర్యల గురించి వివరించారు.
ప్రమాద సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అగ్నిమాపక సిబ్బంది ప్రదర్శన