తెలంగాణ

telangana

ETV Bharat / state

గంగా భవాని అమ్మవారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్, ఎస్పీ - telangana news

మాఘ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని సిరిసిల్ల పట్టణంలోని మానేరు నదీ తీరాన కొలువై ఉన్న గంగా భవాని అమ్మవారిని జిల్లా కలెక్టర్, ఎస్పీ వేరువేరుగా దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు వారికి దైవ ప్రసాదాన్ని అందజేశారు.

Ganga Bhavani Amma temple
గంగా భవాని అమ్మవారిని దర్శించుకున్నా జిల్లా కలెక్టర్

By

Published : Feb 11, 2021, 7:11 PM IST

మాఘ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని సిరిసిల్ల పట్టణంలోని మానేరు నదీ తీరాన కొలువై ఉన్న గంగా భవాని అమ్మవారిని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, ఎస్పీ రాహుల్ హెగ్డే వేరువేరుగా దర్శించుకున్నారు.

గంగా భవాని అమ్మవారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్

గంగా భవాని అమ్మవారికి ఇరువురు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు వారికి దైవ ప్రసాదాన్ని అందజేశారు.

గంగా భవాని అమ్మవారిని దర్శించుకున్న ఎస్పీ రాహుల్ హెగ్డే

ఇదీ చదవండి:వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోండి.. మేయర్, కార్పొరేటర్లతో సీఎం

ABOUT THE AUTHOR

...view details