రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి కల్యాణం సందర్భంగా ఆలయంలో ఘనంగా ధ్వజారోహణ కార్యక్రమం చేపట్టారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టిన అనంతరం గర్భాలయానికి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభంపై వృషభుడి చిత్రపటం ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. కల్యాణం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
వేములవాడ రాజన్న ఆలయంలో వైభవంగా ధ్వజారోహణ - వేములవాడ రాజన్న ఆలయం
వేములవాడ రాజన్న ఆలయంలో ధ్వజారోహన కార్యక్రమం వైభవంగా కొనసాగింది. స్వామివారి కల్యాణం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

వేములవాడ రాజన్న ఆలయంలో వైభవంగా ధ్వజారోహణ
వేములవాడ రాజన్న ఆలయంలో వైభవంగా ధ్వజారోహణ