వేములవాడ రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు - వేములవాడ రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయ పరిసరాలన్నీ సందడిగా మారాయి.
వేములవాడ రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులతో పరిసరాలన్నీ సందడిగా మారాయి. ధర్మ గుండంలో స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకునేందుకు బారులుతీరారు.