వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులు ధర్మగుండంలో స్నానాలు చేసి క్యూలైన్లలో బారులు తీరారు.
రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ
సోమవారం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలో భక్తులు రద్దీ నెలకొంది. స్వామివారిని దర్శించుకున్న భక్తులు పూజలు చేసి... కోడె మొక్కులు చెల్లించుకున్నారు.
రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ
భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆలయంలో ఆర్జీత సేవలు రద్దు పరిచి భక్తులకు శీఘ్ర దర్శనం అమలు చేశారు. గర్భాలయంలో పూజలు చేసిన భక్తులు అనంతరం కోడె మొక్కులు చెల్లించుకున్నారు.
ఇవీ చూడండి:డీమార్ట్‌లో ఇంటర్ విద్యార్థి మృతి.. సిబ్బందిపై తల్లిదండ్రుల ఫిర్యాదు...