తెలంగాణ

telangana

ETV Bharat / state

స్వామిని దర్శించుకుని... కోడెమొక్కులు చెల్లించుకుని... - కోడెమొక్కులు చెల్లించుకున్న భక్తులు

సోమవారం సందర్భంగా వేములవాడలో భక్తుల రద్దీ నెలకొంది. స్వామిని దర్శించుకున్న భక్తులు కోడెమొక్కులు చెల్లించుకున్నారు.

devotees are in vemulawada due to Monday
స్వామిని దర్శించుకుని... కోడెమొక్కులు చెల్లించుకుని...

By

Published : Feb 3, 2020, 1:23 PM IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారి ఆలయం సోమవారం సందర్భంగా భక్తులరద్దీ పెరిగింది. భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి.

స్వామిని దర్శించుకుని... కోడెమొక్కులు చెల్లించుకుని...

కోనేటిలో స్నానాలు చేసిన భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. భక్తుల రద్దీతో ఆర్జీత సేవలు రద్దు చేసి శీఘ్ర దర్శనాలు అమలు పరిచారు. స్వామి వారిని దర్శించుకున్న భక్తులు కోడెమొక్కులు చెల్లించుకున్నారు.

ఇదీ చూడండి :మహాజాతరకు ముందే జనజాతర

ABOUT THE AUTHOR

...view details