తెలంగాణ

telangana

ETV Bharat / state

వేములవాడలో ఘనంగా దేవీనవరాత్రి ఉత్సవాలు - celebrations in vemulawada temple

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నాల్గోరోజు దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.

వేములవాడలో ఘనంగా దేవీనవరాత్రి ఉత్సవాలు

By

Published : Oct 3, 2019, 4:50 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా నాల్గొరోజు అమ్మవారిని స్కందమాత అవతారంలో అలంకరించారు. ఆలయంలో శ్రీ రాజరాజేశ్వరీ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వేములవాడలో ఘనంగా దేవీనవరాత్రి ఉత్సవాలు

ABOUT THE AUTHOR

...view details