తెలంగాణ

telangana

ETV Bharat / state

ఒప్పంద కార్మికుల నిరసన దీక్ష - వేములవాడ

ఒప్పంద కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పురపాలక సంఘం పరిధిలోని కార్మికులు ఆందోళన చేపట్టారు.

నిరసన దీక్ష

By

Published : Jul 4, 2019, 5:17 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పురపాలక సంఘం పరిధిలోని కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని సమ్మెకు దిగారు. కార్యాలయం ఆవరణలో నిరసన దీక్ష చేపట్టారు. ఒప్పంద కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. 11వ పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించాలని కోరారు. కార్మికులకు రాజన్న సిరిసిల్ల జిల్లా భాజపా అధ్యక్షుడు రామకృష్ణ సంఘీభావం ప్రకటించారు.

కార్మికుల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details