ఆర్టీసీ కార్మికులకు మద్ధతు తెలిపిన సీఐటీయూ - ఆర్టీసీ కార్మికులకు మద్ధతు తెలిపిన సీఐటీయూ
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు ఆర్టీసీ కార్మికులకు మద్ధతు తెలుపతూ సీఐటీయూ ఆందోళన చేపట్టింది.
Breaking News
టీఎస్ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్ధతు తెలుపుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలన్నారు. లేనిపక్షంలో సీఐటీయూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.