మధ్య మానేరు ముంపు గ్రామాల నిర్వాసితుల సమస్యలు పరిష్కారించాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్‌ను చొప్పదండి ఎమ్మెల్యే కోరారు. రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్లో పాలనాధికారితో భేటీ అయిన ఎమ్మెల్యే .. మధ్య మానేరు నిర్వాసితుల సమస్యలని కలెక్టర్‌కు తెలిపారు. ముంపు బాధితుల బాధితుల త్యాగం మరువలేనిదని తెలిపిన ఎమ్మెల్యే.. వారికి పూర్తి స్థాయిలో న్యాయం చేసే బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు.
ఆదేశాలు వచ్చిన వెంటనే..