రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలకేంద్రంలోని రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 34వ వర్ధంతిని నిర్వహించారు. ఎంపీపీ మానస, సర్పంచ్ అనిత, రజక సంఘం అధ్యక్షులు తిరుపతి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ పోరాటంలో చాకలి ఐలమ్మ కీలకపాత్ర పోషించిన వీరనారి అని వారు కొనియాడారు. ఐలమ్మ ఆశయాలను సాధించేందుకు అందరూ కృషి చేయాలని కోరారు.
చాకలి ఐలమ్మకు తంగళ్లపల్లివాసుల నివాళులు - chAKALI_ILAMMA_VARDHANTHI
వీరనారి చాకలి ఐలమ్మ 34వ వర్ధంతిని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో ఆమె విగ్రహానికి నివాళులర్పించారు.
చాకలి ఐలమ్మకు తంగళ్లపల్లివాసుల నివాళులు