మహారాష్ట్రలో భాజపా ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో భాజపా నాయకులు సంబురాలు జరుపుకున్నారు. పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద టపాసులు పేల్చారు. భాజపా ఆధ్వర్యంలో 18వ ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యతలు చేపట్టడంపై ఆనందం వ్యక్తం చేశారు.
టపాసులు పేలుస్తూ భాజపా నాయకుల సంబురాలు - టపాసులు పేలుస్తూ భాజపా నాయకుల సంబురాలు
మహారాష్ట్రలో భాజపా నేత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా భాజపా నాయకులు సంబురాలు చేసుకుంటున్నారు.
టపాసులు పేలుస్తూ భాజపా నాయకుల సంబురాలు