రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్, తంగళ్లపల్లి మండలకేంద్రాల్లో భాజపా నాయకులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. సిద్దిపేట జిల్లాలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్‌పై పోలీసులు చేసిన దాడిని వారు నిరసించారు.
బండి సంజయ్‌పై దాడి నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా రాస్తారోకో - rajanna sirilla district latest news
సిద్దిపేటలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌పై దాడి చేసి అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్, తంగళ్లపల్లి మండల కేంద్రాల్లో భాజపా నాయకులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.
బండి సంజయ్‌పై దాడి నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా రాస్తారోకో
ముస్తాబాద్ మండల కేంద్రంలో భాజపా నాయకులు, పోలీసులకు కొద్దిసేపు వాగ్వాదం.. తోపులాట జరిగాయి. సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని భాజపా నేతలు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండిఃవర్ధన్నపేటలో పోలీసులు, భాజపా నేతల వాగ్వాదం