తెలంగాణ

telangana

ETV Bharat / state

సుష్మా స్వరాజ్​కు భాజపా నేతల నివాళి - bjp rajanna siricilla

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో  కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్​ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. తెలంగాణ ఏర్పాటులో సుష్మాస్వరాజ్​ కీలకంగా వ్యవహరించాలని కొనియాడారు.

సుష్మా స్వరాజ్​కు భాజపా నేతల నివాళి

By

Published : Aug 7, 2019, 1:55 PM IST

భాజపా సీనియర్​ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ అకాల మరణంపై రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆ పార్టీ నేతలు ఆమె చిత్రపటానికి నివాళి అర్పించారు. సుష్మ మృతిచెందడం భాజపాతోపాటు యావత్​ దేశానికే తీరనిలోటని భాజపా జిల్లా బాధ్యులు రావుల రామ్మాథ్​ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆమె కీలకంగా వ్యవహరించాలని గుర్తుచేశారు.

సుష్మా స్వరాజ్​కు భాజపా నేతల నివాళి

ABOUT THE AUTHOR

...view details