తెలంగాణ

telangana

దేశంలో భాజపాకు ఎదురులేదు: విద్యాసాగర్​రావు

By

Published : Dec 11, 2020, 4:38 PM IST

కొత్త వ్యవసాయ చట్టాలను కొందరు కావాలనే వ్యతిరేకిస్తున్నారని భాజపా సీనియర్​ నేత విద్యాసాగర్​ రావు అన్నారు. చట్టాలపై గ్రామస్థాయిలో రైతుల్లో చర్చ జరగాలని ఆయన వ్యాఖ్యానించారు.

bjp leader vidyasagar rao spoke on farm bills
దేశంలో భాజపాకు ఎదురులేదు: విద్యాసాగర్​రావు

దేశంలో భాజపాకు ఎదురులేదని భాజపా సీనియర్‌ నేత విద్యాసాగర్‌ రావు వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన ఎన్నికలే ఇందుకు నిదర్శనమని అన్నారు. నూతన వ్యవసాయ చట్టాలను కొందరు కావాలనే వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. ఈ చట్టాలపై క్షేత్రస్థాయిలో చర్చ జరగాలని.... అప్పడే రైతులకు అర్ధమవుతోందని వివరించారు.

దేశంలో భాజపాకు ఎదురులేదు: విద్యాసాగర్​రావు

ABOUT THE AUTHOR

...view details