తెలంగాణ

telangana

ETV Bharat / state

వేములవాడలో ఆత్మనిర్భర భారత్ కార్యక్రమం - bjp latest news

భాజపా ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆత్మనిర్భర భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా భాజపా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, జిల్లా పరిషత్​ మాజీ అధ్యక్షుడు తీగల రవీందర్​ గౌడ్​ పాల్గొన్నారు.

bjp conduct athma nirbhara bharath at wemulawada in rajanna sririsilla district
వేములవాడలో భారత్ ఆత్మనిర్భర కార్యక్రమం

By

Published : Jun 11, 2020, 12:55 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో భాజపా ఆధ్వర్యంలో ఆత్మనిర్భర భారత్ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో దేశ ప్రధానమంత్రి ప్రజలనుద్దేశించి రాసిన లేఖను ఇంటింటా పంపిణీ చేస్తామని భాజపా మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల విజయ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా భాజపా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, జిల్లా పరిషత్​ మాజీ అధ్యక్షుడు తీగల రవీందర్​ గౌడ్​ పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details