ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. నాలుగవ రోజు వేడుకల్లో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి శ్రీ రాజరాజేశ్వర స్వామి, రాజరాజేశ్వర దేవి వార్లకు పెద్ద సేవ చేశారు. స్వామి వార్ల ఉత్సవ మూర్తులను నంది గరుత్మంతుడు వాహనాలపై పట్టణ పుర వీధుల్లో ఊరేగింపు చేపట్టారు.
వేములవాడ ఆలయంలో వైభవంగా దేవి నవరాత్రి ఉత్సవాలు - Batukamma celebrations in vemulawada
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వేములవాడ ఆలయంలో వైభవంగా దేవి నవరాత్రి ఉత్సవాలు
వేములవాడ ఆలయంలో వైభవంగా దేవి నవరాత్రి ఉత్సవాలు
ఇదీ చూడండి: మహాత్ముని స్మరణ.. 'వైష్ణవ జన తో' ఆవిష్కరణ