తెలంగాణ

telangana

ETV Bharat / state

దుమాలలో గర్భిణులకు సామూహిక సీమంతాలు - anganwadi teachers conducted special program in dumala

సమగ్ర శిశు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా దుమాల అంగన్వాడీ కేంద్రంలో గర్భిణులకు సామూహిక సీమంతాలు, చిన్నపిల్లలకు అన్నప్రాసన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

anganwadi teachers conducted special program in dumala
దుమాలలో గర్భిణులకు సామూహిక సీమంతాలు

By

Published : Mar 14, 2020, 4:00 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల అంగన్వాడీ కేంద్రంలో సమగ్ర శిశు అభివృద్ధి శాఖ (ఐసీడీఎస్) ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్​ కార్యక్రమాన్ని నిర్వహించారు.

అంగన్వాడీ టీచర్లు.. పలువురు గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించి చిన్నపిల్లలకు అన్నప్రాసన జరిపారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ, సర్పంచ్ రజిత శ్రీనివాస్, ఉపసర్పంచ్​, తదితరులు పాల్గొన్నారు.

దుమాలలో గర్భిణులకు సామూహిక సీమంతాలు

ఇదీ చూడండి:కరోనా నుంచి పిల్లల్ని ఇలా.. రక్షించుకుందాం!

ABOUT THE AUTHOR

...view details