పెద్దపల్లి జిల్లా మంథని డివిజన్ ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం సిబ్బందికి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. లెక్కింపు జరుగుతున్నప్పుడు జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు ఎలా మసులుకోవాలో అధికారులు వారికి వివరించారు. ఎన్నికల ఏజెంట్లు వారి విధులను ఏ విధంగా నిర్వహించాలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థులకు మరియు ఏజెంట్లకు పాసులు జారీ చేశారు .
మంథనిలో ప్రాదేశిక ఓట్ల లెక్కింపు సిబ్బందికి శిక్షణ - మంథనిలో ప్రాదేశిక ఓట్ల లెక్కింపు సిబ్బందికి శిక్షణ
ప్రాదేశిక ఓట్ల లెక్కింపు కోసం సిబ్బందికి పెద్దపల్లి జిల్లా మంథని ఎంపీడీవో కార్యాలయంలో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల ఏజెంట్లకు వారు నిర్వర్తించాల్సిన విధులపై అవగాహన కల్పించారు.

మంథనిలో ప్రాదేశిక ఓట్ల లెక్కింపు సిబ్బందికి శిక్షణ
TAGGED:
votla-lekkimpu-py-shiksana