తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎండ తీవ్రత వల్ల మందకొడిగా పోలింగ్​ - ఎండ తీవ్రత వల్ల మందకొడిగా పోలింగ్​

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో ప్రాదేశిక పోలింగ్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎండ తీవ్రత వల్ల కొన్ని పోలింగ్​ కేంద్రాలు ఓటర్లు లేక వెలవెలబోతున్నాయి.

ఎండ తీవ్రత వల్ల మందకొడిగా పోలింగ్​

By

Published : May 6, 2019, 1:21 PM IST

ఎండ తీవ్రత వల్ల మందకొడిగా పోలింగ్​

పెద్దపెల్లి జిల్లా రామగిరి మండలంలోని కొన్ని పోలింగ్​ కేంద్రాల్లో మొదటి విడత ప్రాదేశిక పోలింగ్​ చాలా మందకొడిగా కొనసాగుతోంది.రామగిరి మండలంలోని చందనపూర్, పన్నూరు, సెంటినరీ కాలనీ మొదలగు పోలింగ్​ కేంద్రాల్లో ఎండ తీవ్రత వల్ల ఓటర్లు లేక కేంద్రాలు వెలవెలబోతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details