అధికార పార్టీ నాయకులు కక్షసాధింపుగానే తమ కుమారుడ్ని హతమార్చారని... న్యాయవాది వామన్‌రావు తండ్రి గట్టు కిషన్‌రావు ఆరోపించారు. వారి అవినీతి, అక్రమాలపై పోరాటం చేయడాన్ని సహించలేకే ఈ దారుణానికి ఒడిగట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
నా కొడుకు హత్యలో పెద్దోళ్ల హస్తముంది: కిషన్ రావు
అవినీతి, అక్రమాలపై చేస్తున్న పోరాటాన్ని సహించలేకనే అధికార పార్టీ నాయకులు హతమార్చారని... వామన్‌రావు తండ్రి కిషన్ రావు ఆరోపించారు. ఈ కేసులో పెద్దస్థాయి వ్యక్తుల ప్రమేయం ఉందని పేర్కొన్నారు.
కక్షసాధింపుగానే నా కొడుకును చంపారు: కిషన్ రావు
ఈ కేసులో పెద్ద స్థాయి వ్యక్తుల ప్రమేయం ఉందన్న ఆయన... సరైన విచారణ చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:న్యాయవాదుల హత్య ప్రాంతంలో ఐజీ సందర్శన