తెలంగాణ

telangana

ETV Bharat / state

పెద్దపల్లి డిపో ఎదుట బైఠాయించిన ఆర్టీసీ కార్మికులు - tsrtc employees strike at peddapalli latest news

తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు నిరసన కార్యక్రమం నిర్వహించారు.

పెద్దపల్లి డిపో ఎదుట బైఠాయించిన ఆర్టీసీ కార్మికులు

By

Published : Nov 25, 2019, 3:09 PM IST

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు ధర్నా చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బస్సులు బయటకుపోకుండా ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చి కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలని కోరారు.

పెద్దపల్లి డిపో ఎదుట బైఠాయించిన ఆర్టీసీ కార్మికులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details