తెలంగాణ

telangana

ETV Bharat / state

'కేసీఆర్​ సారూ... జర దయ చూపుండ్రి' - తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె

ఆర్టీసీ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె

By

Published : Nov 24, 2019, 4:00 PM IST

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. డిపో వద్ద ప్రొఫెసర్​ జయశంకర్​ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం పట్టణంలో మానవహారం నిర్వహించారు.

సీఎం కేసీఆర్​ స్పందించి తమ సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు. రెండు నెలలుగా జీతాలు లేక తమ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని వాపోయారు.

ABOUT THE AUTHOR

...view details