తెలంగాణ

telangana

ETV Bharat / state

గోదావరిఖని డిపోలో 24 గంటల నిరాహార దీక్ష - గోదావరిఖనిలో ఆర్టీసీ కార్మికుల ధర్నా

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని డిపోలో ఆర్టీసీ కార్మికులు 24 గంటల నిరాహార దీక్షను ప్రారంభించారు.

గోదావరిఖనిలో ఆర్టీసీ కార్మికుల నిరాహార దీక్ష

By

Published : Oct 31, 2019, 3:04 PM IST

గోదావరిఖనిలో ఆర్టీసీ కార్మికుల నిరాహార దీక్ష

27 రోజులుగా సమ్మె చేస్తున్నా... ప్రభుత్వం పట్టించుకోకుండా మొండిగా వ్యవహరిస్తోందని పెద్దపల్లి జిల్లా ఆర్టీసీ ఐకాస నేతలు మండిపడ్డారు. గోదావరిఖని డిపోలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన 24 గంటల నిరాహార దీక్షను ప్రారంభించారు. ఈ దీక్షకు భాజపా నాయకులు సహా పలు కార్మిక సంఘాలు మద్దతు తెలిపారు. ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు పోరాటం ఆపేదిలేదని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details