తెలంగాణ

telangana

ETV Bharat / state

బస్తీకా బాద్​షా : పెద్దపల్లిలో తెరాస హవా !! - TRS HAVE WON ALL THE MUNICIPALITIES IN PEDDAPALI

పెద్దపల్లి జిల్లాలోని మూడు పురపాలక సంఘాలను తెరాస సొంతం చేసుకుంది. పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని పురపాలికల్లో అధికార పార్టీ పాగా వేసింది.

గులాబీమయమైన పెద్దపల్లి పురపాలికలు
గులాబీమయమైన పెద్దపల్లి పురపాలికలు

By

Published : Jan 27, 2020, 7:54 PM IST

Updated : Jan 27, 2020, 11:58 PM IST

పెద్దపల్లి :

ఛైర్ పర్సన్ చిట్టి రెడ్డి మమత, వైస్ ఛైర్​ పర్సన్ నాజమీన్ సుల్తానా

సుల్తానాబాద్ :

ఛైర్ పర్సన్ ముత్యం సునిత , వైస్ ఛైర్ పర్సన్ బిరుదు సమత

మంథని :

ఛైర్ పర్సన్ పుట్ట శైలజ

గులాబీమయమైన పెద్దపల్లి పురపాలికలు

ఇవీ చూడండి : తెరాస ఖాతాలో 10 కార్పొరేషన్లు, 110 మున్సిపాలిటీలు

Last Updated : Jan 27, 2020, 11:58 PM IST

ABOUT THE AUTHOR

...view details