ఖమ్మం పార్లమెంట్ స్థానానికి పోటెత్తిన నామపత్రాలు
ఖమ్మం పార్లమెంట్ స్థానానికి పోటెత్తిన నామపత్రాలు - 2019 TELANGNA NAMINATIONS
చివరి రోజు కావడం వల్ల ఖమ్మం పార్లమెంట్ స్థానానికి నామినేషన్లు భారీగా వస్తున్నాయి. తెరాస పార్టీ అభ్యర్థి నామ నాగేశ్వర రావు తరఫున మొదటి సెట్టు నామపత్రం ఆపార్టీ నాయకురాలు స్వర్ణకుమారి, నామ తమ్ముడు కృష్ణయ్య దాఖలు చేశారు.
![ఖమ్మం పార్లమెంట్ స్థానానికి పోటెత్తిన నామపత్రాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2791994-872-f7df6467-3943-4cd0-b820-d93264119568.jpg)
ఖమ్మం పార్లమెంట్ స్థానానికి పోటెత్తిన నామపత్రాలు