తెలంగాణ

telangana

ETV Bharat / state

మహాలక్ష్మి రూపంలో అమ్మవారి దర్శనం - పెద్దపల్లి జిల్లా వార్తలు

శ్రావణ మాసం పురస్కకరించుకుని పెద్దపల్లి జిల్లా రామగుండంలోని పలు ఆలయాల్లో పూజలు నిర్వహించారు. ఫెర్టిలైజర్‌ సిటీలోని శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారు మహాలక్ష్మి రూపంలో దర్శనమిచ్చారు.

sravana masam prayers to ammavaru in peddapallly disttrict
మహాలక్ష్మిగా రూపంలో అమ్మవారి దర్శనం

By

Published : Aug 8, 2020, 11:46 PM IST

పెద్దపల్లి జిల్లా రామగుండంలో శ్రావణ శుక్రవారం, సంకష్టహర చతుర్దశిని పురస్కరించుకుని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఫెర్టిలైజర్‌ సిటీలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలోని అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందురు మహిళా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రత్యేక పూజలతో మొక్కులు చెల్లించుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details