లారీని వెనుక నుంచి ఢీకొని కారు నుజ్జునుజ్జైంది. కారులోని ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకున్నప్పటికీ డ్రైవర్ మరణించాడు.
అతి వేగం
By
Published : Feb 24, 2019, 10:53 PM IST
అతి వేగం
పెద్దపల్లి జిల్లా నర్సయ్య పల్లి వద్ద రాజీవ్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోదావరిఖని నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీని వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన మారుతీ కారు ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలిస్తుండగా డ్రైవర్ మృతి చెందాడు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.