తెలంగాణ

telangana

ETV Bharat / state

పెద్దపల్లి జిల్లాలో జోరందుకున్న రెండో విడత నామినేషన్లు - undefined

పెద్దపల్లి జిల్లాలో రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికలకు ఈరోజు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. రామగుండం, మంథని నియోజకవర్గాల్లోని 7 మండలాలకు నామపత్రాల స్వీకరణ నిన్నటితో ముగిసింది.

రెండో విడత నామినేషన్లు

By

Published : Apr 26, 2019, 1:40 PM IST

స్థానిక సంస్థల ఎన్నికలకు రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. పెద్దపల్లి జిల్లాలో ఉదయం 11 గంటలకు ఆరు మండలాలకు మొదటిరోజు నామపత్రాల స్వీకరణ జోరుగా సాగుతోంది. మండల పరిషత్​ కార్యాలయంలో ఈరోజు పలువురు అభ్యర్థులు ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్​ దాఖలు చేశారు.

రెండో విడత నామినేషన్లు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details