పెద్దపల్లి జిల్లా గోదవరిఖని ఆర్టీసీ డిపో ఎదుట కార్మికుల నిరాహార దీక్షలు రెండోరోజుకు కొనసాగాయి. . ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, సవరించిన వేతనాలు 2017 నుంచి చెల్లించాలని డిమాండ్ చేశారు. సిబ్బంది నూతన నియామకాలతోపాటు వైద్య సదుపాయాలు కల్పించాలని, ఆర్థికపరమైన బకాయిలు చెల్లించాలని నినదించారు. కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయాలని కోరారు.
రెండో రోజుకు ఆర్టీసీ కార్మికుల నిరాహార దీక్షలు - rtc
గోదావరిఖని ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు చేస్తున్న నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి.
రెండో రోజుకు ఆర్టీసీ కార్మికుల నిరాహార దీక్షలు