సంకట చతుర్థి సందర్భంగా పెద్దపల్లి జిల్లా మంథనిలోని అతి ప్రాచీన శ్రీ మహా గణాధిపతి దేవాలయంలో అష్టభుజ గణపతికి అర్చకులు అభిషేకం నిర్వహించారు. భక్తులు 108 ప్రదక్షిణలు చేసి స్వామివారికి పూజలు చేశారు. మహిళలు పిండితో తయారు చేసిన దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.
మంథని గణపతి ఆలయంలో సంకట చతుర్థి ప్రత్యేక పూజలు - మంథని శ్రీ మహా గణపతి ఆలయం
సంకట చతుర్థి సందర్భంగా బుధవారం పెద్దపల్లి జిల్లా మంథని శ్రీ మహా గణపతి దేవాలయంలో అష్టభుజ గణపతికి అర్చకులు అభిషేకం నిర్వహించారు. మహిళలు పిండితో తయారు చేసిన దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.
మంథని గణపతి ఆలయంలో సంకట చతుర్థి ప్రత్యేక పూజలు
ఉన్నత విద్యను అభ్యసించేందుకు విదేశాలకు వెళ్లే విద్యార్థులు ఇక్కడి గణపతిని దర్శించుకోవడం ప్రత్యేకత.
ఇదీ చదవండి:దుబ్బాక ఉప ఎన్నికలో 82.61 శాతం పోలింగ్.. గతం కంటే 3.63% తక్కువ